(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 133

॥ శ్రీః ॥
7.133. అధ్యాయః 133
Mahabharata - Drona Parva - Chapter Topics
భీమేన కర్ణసహకారిణో దుర్జయస్య వధః॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 7-133-0x(4605)(50536)
అత్యద్భుతమహం మన్యే భీమసేనస్య విక్రమం।
యత్కర్ణం యోధయామాస సమరే లఘువిక్రమః॥ 7-133-1(50537)
త్రిదశానపి వా యుక్తాన్సర్వశస్త్రధరాన్యుధి।
వారయేద్యో రణే కర్ణః సయక్షాసురమానుషాన్॥ 7-133-2(50538)
స కథం పాండవం యుద్ధే భ్రాజమానమివ శ్రియా।
నాతరత్సంయుగే తాత తన్మమాచక్ష్వ సంజయ॥ 7-133-3(50539)
కథం చ యుద్ధం సంభూతం తయోః ప్రాణదురోదరే।
అత్ర మన్యే సమాయత్తో జయో వాఽజయ ఏవ చ॥ 7-133-4(50540)
కర్ణం ప్రాప్య రణే సూత మమ పుత్రః సుయోధనః।
జేతుముత్సహతే పార్థాన్సగోవిందాన్ససాత్వతాన్॥ 7-133-5(50541)
శ్రుత్వా తు నిర్జితం కర్ణమసకృద్భీమకర్మణా।
భీమసేనేన సమరే మోహ ఆవిశతీవ మాం॥ 7-133-6(50542)
వినష్టాన్కౌరవాన్మన్యే మమ పుత్రస్య దుర్నయైః।
నహి కర్ణో మహేష్వాసాన్పార్థాంజేష్యతి సంజయ॥ 7-133-7(50543)
కృతవాన్యాని యుద్ధాని కర్ణః పాండుసుతైః సహ।
సర్వత్ర పాండవాః కర్ణమజయంస్తే రణాజిరే॥ 7-133-8(50544)
అజేయాః పాండవాస్తాత దేవైరపి సవాసవైః।
న చ తద్బుధ్యతే మందః పుత్రో దుర్యోధనో మమ॥ 7-133-9(50545)
ధనం ధనేశ్వరస్యేవ హృత్వా పార్థస్య మే సుతః।
మధుప్రేప్సురివాబుద్ధిః ప్రపాతం నావబుధ్యతే॥ 7-133-10(50546)
నికృత్యా నికృతిప్రజ్ఞో రాజ్యం హృత్వా మహాత్మనాం।
జితమిత్యేవ మన్వానః పాండవానవమన్యతే॥ 7-133-11(50547)
పుత్రస్నేహాభిభూతేన మయా చాప్యకృతాత్మనా।
ధర్మే స్థితా మహాత్మానో నికృతాః పాండునందనాః॥ 7-133-12(50548)
శమకామః ససోదర్యో దీర్ఘప్రేక్షీ యుధిష్ఠిరః।
అశక్త ఇతి మత్వా తు మమ పుత్రైర్నిరాకృతః॥ 7-133-13(50549)
తాని దుఃఖాన్యనేకాని విప్రకారాంశ్చ సర్వశః।
హృది కృత్వా మహాబాహుర్భీమోఽయుధ్యత సూతజం॥ 7-133-14(50550)
తస్మాన్మే సంజయ బ్రూహి కర్ణభీమౌ యథా రణే।
అయుధ్యేతాం యుధాంశ్రేష్ఠౌ పరస్పరవధైషిణౌ॥ 7-133-15(50551)
సంజయ ఉవాచ। 7-133-16x(4606)
శృణు రాజన్యథావృత్తం సంగ్రామం కర్ణభీమయోః।
పరస్పరవధప్రేప్స్వోర్వనకుంజరయోరివ॥ 7-133-16(50552)
రాజన్వైకర్తనో భీమం క్రుద్ధః క్రుద్ధమరిందమం।
పరాక్రాంతం పరాక్రంయ వివ్యాధ త్రింశతా శరైః॥ 7-133-17(50553)
మహావేగైః ప్రసన్నాగ్రైః శాతకుంభపరిష్కృతైః।
నాతరద్భరతశ్రేష్ఠ భీమం వైకర్తనః శరైః॥ 7-133-18(50554)
తస్యాస్యతో ధనుర్భీమశ్చకర్త విశిఖైస్త్రిభిః।
రథనీడాచ్చ యంతారం భల్లేనాపాతయత్క్షితౌ॥ 7-133-19(50555)
స కాంక్షన్భీమసేనస్య వధం వైకర్తనో భృశం।
శక్తిం కనకవైదూర్యచిత్రదండాం పరామృశత్॥ 7-133-20(50556)
ప్రగృహ్య చ మహాశక్తిం కాలరాత్రిమివాపరాం।
సముత్క్షిప్య చ రాధేయః సంధాయ చ మహాబలః।
చిక్షేప భీమసేనాయ జీవితాంతకరీమివ॥ 7-133-21(50557)
శక్తిం విసృజ్య రాధేయః పురందర ఇవాశనిం।
ననాద సుమహానాదం బలవాన్సూతనందనః॥ 7-133-22(50558)
తం చ నాదం తతః శ్రుత్వా పుత్రాస్తే హర్షితాఽభవన్॥ 7-133-23(50559)
శక్తిం వియతి చిచ్ఛేద భీమః సప్తభిరాశుగైః॥ 7-133-24(50560)
ఛిత్త్వా శక్తిం తతో భీమో నిర్ముక్తోరగసన్నిభాం।
మార్గమాణామివ ప్రాణాన్సూతపుత్రస్య మారిష॥ 7-133-25(50561)
ప్రాహిణోత్కృతసంరంభః శరాన్బర్హిణవాససః।
స్వర్ణపుంఖాఞ్శిలాధౌతాన్యమదండోపమాన్మృధే॥ 7-133-26(50562)
కర్ణోఽప్యన్యద్ధనుర్గృహ్య హేమపృష్ఠం దురాసదం।
వికృష్య తన్మహచ్చాపం వ్యసృజత్సాయకాంస్తదా॥ 7-133-27(50563)
తాన్పాండుపుత్రశ్చిచ్ఛేద నవభిర్నతపర్వభిః।
వసుషేణేన నిర్ముక్తాన్నవ రాజన్మహాశరాన్।
ఛిత్త్వా భీమో మహారాజ నాదం సింహ ఇవానదత్॥ 7-133-28(50564)
తౌ వృషావివ నర్దంతౌ బలినౌ వాసితాంతరే।
శార్దూలావివ చాన్యోన్యమామిషార్థేఽభ్యగర్జతాం॥ 7-133-29(50565)
అన్యోన్యం ప్రజిహీర్షంతావన్యోన్యస్యాంతరైషిణౌ।
అన్యోన్యమభివీక్షంతౌ గోష్ఠేష్వివ మహర్షభౌ॥ 7-133-30(50566)
మహాగజావివసాద్య విషాణాగ్రైః పరస్పరం।
శరైః పూర్ణాయతోత్సృష్టైరన్యోన్యమభిజఘ్నతుః॥ 7-133-31(50567)
నిర్దహంతౌ మహారాజ శస్త్రవృష్ట్యా పరస్పరం।
అన్యోన్యమభివీక్షంతౌ కోపాద్వివృతలోచనౌ॥ 7-133-32(50568)
ప్రహసంతౌ తథాఽన్యోన్యం భర్త్సయంతౌ ముహుర్ముహుః।
శంఖశబ్దం చ కుర్వాణౌ యుయుధాతే పరస్పరం॥ 7-133-33(50569)
తస్య భీమః పునశ్చాపం ముష్టౌ చిచ్ఛేద మారిష।
శంఖవర్ణాంశ్చ తానశ్వాన్బాణైర్నిన్యే యమక్షయం।
సారథిం చ తథాప్యస్య రథనీడాదపాతయత్॥ 7-133-34(50570)
తతో వైకర్తనః కర్ణశ్చింతాం ప్రాప దురత్యయాం।
స చ్ఛాద్యమానః సమరే హతాశ్వో హతసారథిః।
మోహితః శరజాలేన కర్తవ్యం నాభ్యపద్యత॥ 7-133-35(50571)
తథా కృచ్ఛ్రగతం దృష్ట్వా కర్ణం దుర్యోధనో నృపః।
వేపమాన ఇవ క్రోధాద్వ్యాదిదేశాథ దుర్జయం॥ 7-133-36(50572)
గచ్ఛ దుర్జయ రాధేయం పురా గ్రసతి పాండవః।
జహి తూబరకం క్షిప్రం కర్ణస్య బలమాదధత్॥ 7-133-37(50573)
ఏవముక్తస్తథేత్యుక్త్వా తవ పుత్రం తవాత్మజః।
అభ్యద్రవద్భీమసేనం వ్యాసక్తం వికిరంఛరైః॥ 7-133-38(50574)
స భీమం నవభిర్బాణైరశ్వానష్టభిరార్దయత్।
షఙ్భిః సూతం త్రిభిః కేతం పునస్తం చాపి సప్తభిః॥ 7-133-39(50575)
భీమసేనోఽపి సంక్రుద్ధః సాశ్వయంతారమాశుగైః।
దుర్జయం భిన్నమర్మాణమనయద్యమసాదనం॥ 7-133-40(50576)
బాఢం హతం క్షితౌ క్షుణ్ణం వేష్టమానం యథోరగం।
రుదన్నార్తస్తవ సుతం కర్ణశ్చక్రే ప్రదక్షిణం॥ 7-133-41(50577)
స తు తం విరథం కృత్వా స్మయన్నత్యంతవైరిణం।
సమాచినోద్బాణగణైః శతఘ్నీభిశ్చ శంకుభిః॥ 7-133-42(50578)
తథాప్యతిరథః కర్ణో భిద్యమానోఽస్య సాయకైః।
న జహౌ సమరే భీమం క్రుద్ధరూపం పరంతపః॥ ॥ 7-133-43(50579)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి చతుర్దశదివసయుద్ధే త్రయస్త్రింశదధికశతతమోఽధ్యాయః॥ 133 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-133-4 ప్రాణదురోదరే ప్రాణద్యుతే॥
5-133-133 త్రయస్త్రింశదధికశతతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.